బాబు ఫోన్: రాఘవులు తిరస్కారం

మహాకూటమిలో మిత్రపక్షాల మధ్య అభిప్రాయబేధాలు ఉన్నమాట నిజమేనని అయితే ఇదంతా తాత్కాలికమేనని టీడీపీ నేత కడియం శ్రీహరి వరంగల్ జిల్లాలో అన్నారు. సీట్ల సర్దుబాటు సమస్య కాబోదని త్వరలో అంతా సర్దుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మహాకూటమి విచ్ఛిన్నం కావాలని కాంగ్రెస్ నాయకులు ఎదురుచూస్తున్నారని, వారి ఆశ నెరవేరదనిఅన్నారు. వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న ఆయన ఈరోజు తన ప్రచారాన్ని ప్రారంభించారు. వరంగల్ ఎంపీగా పోటీచేస్తున్న మహాకూటమి అభ్యర్థి పరమేశ్వర్‌తో కలిసి ప్రచారం నిర్వహించారు.












Click it and Unblock the Notifications