వైయస్ తో నాకేమిటి?: డిఎస్

ముఖ్యమంత్రితో తనకు ఏలాంటి విభేదాలు లేవని ఆయన స్పష్టం చేశారు. విభేదాలు మీడియా సృష్టేనని ఆయన అన్నారు. తాను మీడియా ప్రతినిధులు చెప్పినట్లు నడుచుకోవాల్సిన అవసరం లేదని ఆయన ఒక సందర్భంలో అన్నారు. తన కార్యక్రమాలు తనకు ఉన్నప్పుడు విభేదాలున్నట్లు ప్రచారం చేయడం తగదని ఆయన అన్నారు. ఇద్దరం కలిసి లాంఛనంగా ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించామని, ఆ తర్వాత ఎవరి కార్యక్రమం ప్రకారం వారిమి నడుచుకుంటున్నామని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications