పీఆర్పీ అభ్యర్థిపై చీటింగ్ కేసు
విజయవాడ: విజయవాడ లోక్ సభ స్థానం ప్రజారాజ్యం (పీఆర్పీ) అభ్యర్థి చనుమోలు రాజీవ్‌పై పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. జడ్జి పోస్టు ఇప్పిస్తానని ఓ న్యాయవాది నుంచి 25 లక్షలు తీసుకున్నట్లు ఆరోపిస్తూ ఆయనపై పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో మాచవరం పోలీస్‌స్టేషన్‌లో రాజీవ్‌పై చీటింగ్ కేసు నమోదైంది.












Click it and Unblock the Notifications