బాలయ్యకు కుక్కంటే భయం: రేణుక

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు మామ ఎన్టీ రామారావుకే రాజకీయాల్లో వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి పదవి పొందాడని, అలాంటి చంద్రబాబును నమ్ముకున్న అతని బామ్మర్దులకు కూడా ఎన్నికల అనంతరం వెన్నుపోటు పొడుస్తాడని అన్నారు. చిరంజీవి ఎన్నికలకు ముందు రాజకీయాల్లోకి హీరోగా వచ్చారని, ఎన్నికల అనంతరం ఆయన జీరోగా వెళ్తారని రేణుకాచౌదరి ఎద్దేవా చేశారు.చిరంజీవిది ఫ్లాప్ షో అని ఆమె వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications