వరుణ్ విజ్ఞప్తిని తోసిపుచ్చిన సుప్రీం

తాను ఇక ముందు వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయబోనని వరుణ్ గాంధీకి సుప్రీంకోర్టుకు తెలియజేశారు. తనను క్షమించాలని ఆయన కోరారు. అయితే, వరుణ్ గాంధీ లిఖిత పూర్వకమైన హామీ ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. రాజకీయ కుట్రతోనే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తనపై నాసా ప్రయోగించిందని వరుణ్ విమర్శించారు. కాగా, కేరళలో పర్యటిస్తున్న బిజెపి అగ్రనేత ఎల్ కె అద్వానీ వరుణ్ గాంధీకి అండగా నిలిచారు.












Click it and Unblock the Notifications