చిరు పార్టీ ఎవరికీ తెలియదు: విజయశాంతి

తమ పార్టీ ఏం చేస్తోందో ప్రజలకు తెలుసునని ఆమె సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తమను ప్రజలు గుర్తించారని ఆమె చెప్పుకున్నారు. తెలంగాణపై కాంగ్రెసు, ప్రజారాజ్యం పార్టీలు ఏం చెప్పినా ప్రజలు విశ్వసించబోరని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications