వైయస్ వి సత్యం లెక్కలే: బాబు

తొలి దశ పోలింగ్ జరిగే చోట్ల మహాకూటమికి 110 శాసనసభా స్థానాలు, 17 లోకసభ స్థానాలు వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నాలుగు పార్టీలతో ఏర్పడిన తమ మహా కూటమి అత్యంత శక్తివంతమైందని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి పాలనలో రాష్ట్రం అభివృద్ధి చెందలేదని, రాజశేఖర రెడ్డి అవినీతి అభివృద్ధి సాధించారని ఆయన అన్నారు. ప్రజలు రాజశేఖర రెడ్డి అవినీతిని చూసి అసహ్యించుకుంటున్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications