కూటమిదే విజయం: బాలకృష్ణ

ఆయన తూర్పు గోదావరి జిల్లాలోని అమలాపురం తదితర ప్రాంతాల్లో రోడ్ షోలు నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి సామాజిక న్యాయాన్ని పాటిస్తోందని ఆయన చెప్పారు. బాలయోగిని లోకసభ స్పీకర్ ను, ప్రతిభా భారతిని శాసనసభా స్పీకర్ ను చేసి సామాజిక న్యాయమంటే ఏమిటో తెలుగుదేశం పార్టీ నిరూపించిందని ఆయన చెప్పారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలోనే రాష్ట్రం అభివృద్ధి చెందిందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications