పీఆర్పీ, కాంగ్రెస్ వర్గాల ఘర్షణ
రాజమండ్రి: తూర్పు గోదావరి జిల్లా అల్లవరం మండలం గూడాలలో తెలుగుదేశం, ప్రజారాజ్యం పార్టీ కార్యకర్తల మధ్య ఆదివారం తీవ్రస్థాయిలో ఘర్షణ జరిగింది. ఇరువర్గాల మధ్య మొదలైన ఘర్షణలో పరస్పర దాడులకు పాల్పడ్డారు. 20 వాహనాలు ధ్వంసమయ్యాయి. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి వారిని చెదరగొట్టేందుకు గాలిలో కాల్పులు జరిపారు. అయినా ఫలితం లేకపోవటంతో లాఠీఛార్జి చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.












Click it and Unblock the Notifications