జగన్ కోసమే ముంచుడు: వైయస్

తాము అధికారంలోకి రాగానే మైలవరం నియోజకవర్గ ఫ్లోరైడ్ సమస్య నివారణకు కృష్ణా జలాల సరఫరా, కాలువల ఆధునికీకరణ, సాగర్ జలాల సక్రమ సరఫరా, తారకరామా పూర్తి, వైద్య కళాశాల, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం పనులు చేపడ్తామని, మైలవరం కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాన్ని 100 పడకలుగా అభివృద్ధి చేస్తామన్నారు. తాను పుట్టింది, పెరిగింది చెన్నైలో అయినా తనపై ఉన్న అభిమానంవల్లే వేలాది మంది సభలకు తరలివస్తున్నారని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications