వైయస్ దగాకోరు సిఎం: బాబు

జలయజ్ఞంలో అవినీతి రాజ్యమేలుతోందని ఆయన అన్నారు. ఉపాధి హామీ పథకంపై కూడా ఆయన విమర్శలు చేశారు. తాము అధికారంలోకి వస్తే నగదు బదిలీ పథకాన్ని అమలు చేస్తామని, అది ప్రజలకు ఎంతో మేలు చేస్తుందని ఆయన అన్నారు. తాము అధికారంలోకి వస్తే అమలు చేసే పథకాలను ఆయన వివరించారు. ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీని ఓడించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications