ఎమ్మెల్యే రామచందర్ కు చుక్కెదురు
హైదరాబాద్: కైకలూరు శాసనసభ్యుడు ఎర్నేని రాజా రాంచందర్ కు హైకోర్టులో చుక్కెదురైంది. బోగస్ మెడికల్ బిల్లుల కేసులో ఆయన వేసిన రివిజన్ పిటీషన్‌ను హైకోర్టు సోమవారంనాడు కొట్టివేసింది. ఆయనకు 20 వేల రూపాయల జరిమానా కూడా విధించింది. ఎర్నేనిపై ప్రాసిక్యూషన్‌ను ఉపసంహరిస్తూ రాష్ట్రప్రభుత్వం జారీ చేసిన జీఓను కోర్టు కొట్టివేసింది. ఈ కేసు విచారణను మూడు నెలల్లో పూర్తి చేయాలని కింది కోర్టును ఆదేశించింది.












Click it and Unblock the Notifications