టీవీ చానెళ్లలో ఎన్టీఆర్ ప్రసంగం

నల్లగొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఎన్టీఆర్ ప్రస్తుతం ఇంటిలో విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలిసిందే. అంబులెన్స్ లో వచ్చి ఈ నెల 16వ తేదీన తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో, ఖమ్మం జిల్లాలో పర్యటించి కారులో హైదరాబాదు తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు.












Click it and Unblock the Notifications