సిఇసిగా చావ్లా బాధ్యతలు

ఒక వైపు ఎన్నికలు జరుగుతుండగా బాధ్యతలు స్వీకరించిన తొలి సిఇసి నవీన్ చావ్లానే. ఇంధన కార్యదర్శి విఎస్ సంపత్ మూడో ఎన్నికల కమీషనరుగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. చావ్లా పలు పుస్తకాలు రాశారు. మదర్ థెరిసా జీవిత చరిత్రను కూడా ఆయన రాశారు. కమిషన్ లో విభేదాలు లేవని నవీన్ చావ్లా పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం అన్నారు. ఎన్నికలను నిష్పాక్షికంగా జరిపిస్తామని ఆయన హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications