వైయస్ కు ఈసీ క్లీన్ చిట్

అయితే పెద్ద ఎత్తున దుమారం లేవటంతో గతంలో కెసిఆర్ అన్న మాటలను తాను గుర్తుచేశానేగాని, అవి తన సొంత వ్యాఖ్యలు కావని సమర్థించుకున్నారు. దీనిపై విపక్షాలు, తెలంగాణ ప్రజాసంఘాలు తీవ్రంగా స్పందించాయి. ప్రాంతీయ విద్వేషాల్ని రెచ్చగొట్టేలా సీఎం ప్రసంగించారంటూ దుయ్యబట్టాయి. దాంతో వారు ఎన్నికల సంఘానికి వినతిపత్రాలు అందజేశాయి. దీనిపై స్పందించిన ఈసీ నంద్యాలలో సీఎం మాట్లాడిన వీడియో సీడీని క్షుణ్ణంగా పరిశీలించింది. సీఎం ప్రసంగంలో అభ్యంతరకరమైన వ్యాఖ్యలేవీ లేవని తేల్చింది.












Click it and Unblock the Notifications