కాంగ్రెస్ కు సినీ దర్శకుల వార్నింగ్
చెన్నయ్: శ్రీలంక తమిళులను కాపాడటంలో విఫలమైన యూపీఏ నేతలు ప్రధాని మన్మోహన్, సోనియా గాంధీ, ప్రణబ్ ముఖర్జీ తదితరులు తమిళనాడులో ఎన్నికల ప్రచారానికి వస్తే తీవ్ర పరిణామాలు తప్పవని సినీ దర్శకులు హెచ్చరించారు. శ్రీలంక తమిళులకు సంఘీభావంగా శుక్రవారం కొందరు దర్శకులు నిరాహార దీక్ష చేపట్టారు.
ఈ సందర్భంగా భారతీరాజా మా ట్లాడుతూ...కేంద్రం తక్షణ చర్యలు చేపట్టకపోతే 2004లో తనకు బహూకరించి న పద్మశ్రీ అవార్డును తిప్పి పంపుతానని హెచ్చరించారు. లంకలో వెంటనే కా ల్పుల విరమణ పాటించేలా ఆ దేశాధ్యక్షుడు రాజపక్షేపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు.
లంక తమిళుల రక్షణలో విఫలమైన నేతలకు తమిళనాడులో ఓట్లు అర్థించే అర్హత లేదని స్పష్టంచేశారు. తమ హెచ్చరికను పెడచెవినబెట్టి ర్రాష్టానికి వస్తే తమిళ చిత్ర పరిశ్రమ వీలైనన్ని మార్గాలలో నిరసన తెలుపుతుందని ప్రకటించారు. నిరాహార దీక్షకు సీనియర్ దర్శకుడు కె.బాలచందర్ కూడా మద్దతు తెలిపారు.
-
అదే జరిగితే.. హన్మకొండ చౌరస్తాలో ఉరి వేసుకుంటానన్న మాజీ అసెంబ్లీ స్పీకర్ -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే.. -
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం!












Click it and Unblock the Notifications