మన్మోహన్ కు పవార్ ప్రశంసలు

ములుందు ఎన్నికల ర్యాలీలో సోమవారం రాత్రి ఆయన మాట్లాడారు. అమెరికా వంటి దేశాలు కూడా ఆర్థిక మాంద్యం వల్ల సతమవుతున్నాయని, అయితే ఆర్థికవేత్తగా మన్మోహన్ సింగ్ అనుభవం దాని ప్రభావం భారత్ పై పడకుండా కాపాడిందని ఆయన అన్నారు. రామమందిర్ అంశాన్ని బిజెపి ఎన్నికల సమయంలోనే లేవనెత్తుతుందని ఆయన విమర్శించారు. గత ఆరేళ్లలో బిజెపి రామ మందిరాన్ని ఎందుకు నిర్మించలేదని ఆయన ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications