ప్రజలకు అధికారం రావాలి: జెపి

Jayaprakash Narayana
హైదరాబాద్‌: ప్రభుత్వాలు మారినంత మాత్రాన ప్రజల పరిస్థితులు మారవని, అధికారం ప్రజల పరమైనప్పుడే అది సాధ్యమని లోక్‌ సత్తా అధ్యక్షుడు జయప్రకాష్‌ నారాయణ అన్నారు. ఆయన బుధవారం ఉదయం నగరంలోని బోరబండలో డంపింగ్‌యార్డ్‌, మురికి కాలువలను పరిశీలించారు. ప్రజల వద్దకు వెళ్లి సమస్యలను తెలుసుకున్నారు.

సమస్యల పరిష్కారంలో ప్రజలను భాగస్వాములను చేసేందుకు లోక్‌ సత్తా కాల్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసిందని ఆయన చెప్పారు. ఎవరైనా తమ ఇబ్బందులను ఆ నెంబర్‌కు ఫోన్‌ చేసి తెలపవచ్చని చెప్పారు. అప్పుడు తాము తగిన పరిష్కార మార్గం చూపుతామని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+