బిబిసి జర్నలిస్టులతో చిరు
హైదరాబాద్: రాష్ట్రంలో నూతన రాజకీయంతో పాటు జాతీయస్థాయిలో కొత్త రాజకీయ శక్తిని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని బీబీసీ వరల్డ్ ప్రతినిధులతో ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి చెప్పారు. ఎన్నికల సరళిని పరిశీలించేందుకు బీబీసీ డైరెక్టర్ పీటర్ అర్రాస్ ఆధ్వర్యంలోని బీబీసీ బృందం చిరంజీవిని కలిసింది. ఈ సందర్భంగా ప్రజారాజ్యం విధివిధానాలను చిరంజీవి వారికి వివరించారు. అనంతరం బీబీసీ బృందం మీడియాతో మాట్లా డుతూ భారత దేశ రాజకీయాల్లో సినీ గ్లామర్ ప్రభావం ఉంటుందని అభిప్రాయ పడింది.












Click it and Unblock the Notifications