ఓట్ల లెక్కింపు రిహార్సల్ ప్రారంభం
హైదరాబాద్ : ఎన్నికల సంఘం నమూనా ఓట్లలెక్కింపు (మాక్ కౌంటింగ్) నిర్వహించింది. ఓట్ల లెక్కింపులో ప్రతి రౌండ్ సరళిని ఆన్‌లైన్‌లో ఉంచేందుకు వీలుగా ఈ నమూనా ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించినట్టు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుబ్బారావు తెలిపారు. ఆన్‌లైన్‌లో వుంచడంతో ఎప్పటికప్పుడు ఓట్ల లెక్కింపును తెలుసుకునే సౌలభ్యం కలుగుతుందని ఆయన వెల్లడించారు.












Click it and Unblock the Notifications