9కి చేరిన బోలక్ పూర్ మృతులు
హైదరాబాద్: హైదరాబాదులోని భోలక్ పూర్ లోని కలుషిత జలం తాగి అస్వస్థతకు గురై మరణించినవారి సంఖ్య శుక్రవారంనాటికి 9కి చేరుకుంది. బోలక్ పూర్ లో కలుషిత జలం తాగి ఇప్పటి వరకు ఎనిమిది మంది మృతి చెందారు. తాజాగా శుక్రవారం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో వ్యక్తి మృతి చెందాడు. దీంతో మృతుల సంఖ్య తొమ్మిదికి చేరింది.
తాగేందుకు నీరు లేక బోలక్ పూర్ వాసులు ఇప్పటికీ ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. కాగా, తాజాగా కలుషిత జలానికి సంబంధించి ఆరోపణలు హైదరాబాదులోని పలు ప్రాంతాల నుంచి వస్తున్నాయి. తాజాగా హైదరాబాదులోని మలక్ పేట ప్రాంతంలో కలుషితమైన నీరు తాగి పలువురు అస్వస్థతకు గురయ్యారు.
More From
-
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!











Click it and Unblock the Notifications