గ్రామాన్ని దగ్ధం చేసిన తీవ్రవాదులు
అస్సాం: అస్సాంలోని జోరై గిరిజన గ్రామాన్ని శుక్రవారం తెల్లవారు జామున తీవ్రవాదులుతగులబెట్టారు. నిద్రమత్తులో ఉన్న గిరిజనులు భయభ్రాంతులకు లోనై ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. కొండ ప్రాంతం కావడం, సరైన రోడ్డు లేకపోవడంతో అధికారులు సంఘటన ప్రదేశానికి చేరుకోవడానికి ఆలస్యమైంది. జిల్లా కేంద్రం హాఫ్లాంగ్ కు ఆ గ్రామం 9 కిలోమీటర్ల దూరంలో ఉంది.












Click it and Unblock the Notifications