అంతా దుష్ప్రచారం: రోశయ్య

ఆర్థిక శాఖ ఫైళ్లన్నీ భద్రంగా ఉన్నాయని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణారావు చెప్పారు. అగ్ని ప్రమాదం వల్ల ఎలాంటి నష్టం వాటిల్లలేదని, నెట్ వర్కు మాత్రమే కాలిపోయిందని ఆయన అన్నారు. డి- బ్లాకులో కాలిపోయిన సర్వర్లలోని సమాచారం బ్యాకప్ ఫైళ్లలో భద్రంగా ఉందని ఐటి ప్రధాన కార్యదర్శి సురేష్ స్పష్టం చేశారు. సచివాలయంలో 50 సర్వర్లున్నాయని ఆయన చెప్పారు. సోమవారానికల్లా నెట్ వర్కును పునరుద్ధరిస్తామని ఆనయ చెప్పారు.












Click it and Unblock the Notifications