ఇక ప్యాన్స్ కీ న్యాయం :చిరంజీవి

ఎట్టి పరిస్థితుల్లోను అభిమానులకు దూరం అయ్యే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. పీఆర్పీ వందేళ్లు ఉండాల్సిన పార్టీ అని, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిదన్నారు. స్వర్థ ప్రయోజనాలు ఆశించే టికెట్లు రాని కొందరు అభిమానులు పార్టీని వీడారని విమర్శించారు. ఇక ముందు పార్టీలో అభిమానులకు సముచిత స్థానం ఇస్తామని ప్రజారాజ్య పార్టీ అధినేత చిరంజీవి భరోసా ఇచ్చారు. తొందరపాటుకులోనై కొందరు అభిమానులు పార్టీకి దూరం కావడం తనకు బాధ కల్గించిందని వారు తిరిగి వస్తానంటే తాను మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతానని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications