స్వాత్‌లో కర్ఫ్యూ సడలింపు
పెషావర్ :గత కొద్ది రోజులుగా తాలిబాన్లతో పోరు సాగుతున్న స్వాత్‌లోయలో కాస్త విశ్రాంతి లభించినట్లయింది. సామాన్యులు సురక్షితంగా బయటపడేందుకు ప్రభుత్వం కర్ఫ్యూను సైన్యం సడిలించింది. ఈ సడలింపు చర్యతో దాదాపు లక్షమందికి పైగా ప్రజలు సురక్షిత ప్రదేశాలకు చేరే అవకాశముందని పాక్ అధికార్లు తెలిపారు. అయితే ఈ యుద్దానికి జడసి సురక్షితప్రాంతాలకు వస్తున్న వేలాదిమంది బాధితులకు అవసరమైన సాయాన్ని వేగవంతం చేయాలని ఐక్యరాజ్యసమితి శరణార్దుల ఏజన్సీ విజ్ఞప్తి చేసింది.ఇక ఈ పోరులో ఇప్పటికే చాలా మంది మరణించారు.












Click it and Unblock the Notifications