ప్రధాని అభ్యర్థిగా చెప్పుకోలేదు: మోడీ

ప్రజా తీర్పును గౌరవించి తాము ప్రతిపక్షంలో కూర్చుంటామని ఆయన చెప్పారు. ప్రజాస్వామ్యంలో ప్రజా తీర్పే అంతిమమని ఆయన అన్నారు. రాజకీయాలకు పుల్ స్టాప్ ఉండనది, రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తుందని ఆయన చెప్పారు. యుపిఎ ప్రభుత్వం అభివృద్ధి పథంలో దేశాన్ని నడిపించాలని తాను కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications