హైకోర్టును ఆశ్రయించిన వైయస్ జగన్

వీరిలో కాసు వెంకటకృష్ణారెడ్డి, వల్లభనేని బాలశౌరి, కాసు మహేష్‌రెడ్డి తదితరులున్నారు. వీరందరూ కేసు నమోదైన మరుసటి రోజే పోలీసుస్టేషన్‌లో హాజరై బెయిలు పొందగా జగన్ మాత్రం హాజరుకాలేదు. దీంతో పోలీసులు ఛార్జిషీటు దాఖలు చేయగా మేజిస్ట్రేట్ నాన్‌బెయిలబుల్ వారెంట్లు జారీ చేశారు. దాన్ని చట్ట విరుద్ధంగా నమోదు చేసిన కేసు అంటూ దాన్ని కొట్టివేయాలని జగన్ సోమవారం హైకోర్టును ఆశ్రయించారు. నిబంధనలకు అనుగుణంగానే రోడ్ షో నిర్వహించినట్లు పేర్కొన్నారు. వారెంట్ల అమలుతోపాటు మేజిస్ట్రేట్ కోర్టులో కేసు తదుపరి విచారణను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు.












Click it and Unblock the Notifications