పీఆర్పీకి మసాల ఈరన్న బై బై
కర్నూలు: ఎన్నికలు పూర్తయిన తర్వాత కూడా ప్రజారాజ్యం పార్టీలో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. తాజాగా కర్నూల్ జిల్లాకు చెందిన మసాల ఈరన్న రాజీనామా చేశారు. పార్టీ పూర్తిగా భ్రష్టుపట్టిపోయినందుకే రాజీనామా చేసినట్లు మీడియాకు తెలిపారు. చిరంజీవీ పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications