వైయస్ కు రోజా ప్రశంస

ఈ సందర్భాగా సబిత మాట్లాడుతూ..ముఖ్యమంత్రి వైఎస్ తన మీద ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయనని, ప్రజలకు మంచి జరిగేలా రాష్ట్రానికి, ముఖ్యమంత్రికి మంచి పేరు తెచ్చేలా హోంశాఖను నిర్వహిస్తాని హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. సిఎం సహకారంతో రాష్ర్టంలో శాంతి భద్రతలను కాపాడతానని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. గతంలో తన భర్త దివంగత పి.ఇంద్రారెడ్డి నిర్వహించిన శాఖను ఇపుడు తనకు కేటాయించడంపై సబితా ఇంద్రారెడ్డి సంతోషాన్ని వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications