భారత విద్యార్థిపై అసీస్ లో తాజా దాడి
మెల్ బోర్న్: ఆస్ట్రేలియాలో మరో భారత విద్యార్థిపై తాజాగా దాడి జరిగింది. సిడ్నీలోని భారత విద్యార్థి ఫ్లాట్ లోకి దుండగులు పెట్రోల్ బాంబు విసిరాడు. ఈ దాడిలో 25 ఏళ్ల రాజేష్ కుమార్ అనే భారత విద్యార్థి గాయపడ్డాడు. రాజేష్ కుమార్ శరీరం 30 శాతం కాలిపోయింది. ఈ విషయాన్ని భారత సమాజానికి సంబంధించిన వార్తా పత్రిక సౌత్ ఆసియా టైమ్స్ రాసింది. పెట్రోల్ బాంబు దాడి జరిగిన వెంటనే రాజేష్ కుమార్ శరీరాన్ని ఫ్లాట్ సహచరుడు బ్లాంకెట్ తో కప్పాడు. మరిన్ని గాయాలు కాకుండా అది కాపాడింది. కిటికీలోంచి దుండగులు చిన్నపాటి పెట్రోల్ బాంబు ఫ్లాట్ లోకి విసిరినట్లు చెబుతున్నారు.
మెల్ బోర్న్ లో తెలుగు విద్యార్థులపై దాడి ఘటనలో శ్రావణ్ కుమార్ చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఆ తర్వాత బల్జీందర్ సింగ్ అనే భారత విద్యార్థిపై కత్తులతో దాడి జరిగింది. తగిన చర్యలు తీసుకుంటున్నామని భారత ప్రభుత్వం ప్రకటిస్తున్నా ఈ దాడులు ఆగడంలేదు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications