తిరుమలలో కిలోమీటర్ల మేర క్యూ
తిరుపతి: తిరుమలలో శనివారం భక్తుల రద్దీ తీవ్రంగా ఉంది. వేసవి సెలవులు ముగుస్తుండటం, రాజకీయ నాయకుల తాకిడి పెరగటంతో భక్తులకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. 28 కంపార్టుమెంట్లు నిండి బయట మూడు కిలోమటర్ల మేర లైన్లు ఉన్నాయి. వసతిలేక భక్తులు ఇక్కట్లు పడుతున్నారు. గదుల దొరకటమే గగనంగా మారింది. దీంతో విఐపీ, సెల్లార్ దర్శనాలు రద్దు చేశారు. మహాలఘు దర్శనం అమలు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications