క్షమాభిక్షపై సిఎంతో చర్చలు: సబిత

రాష్ట్రంలోని జైళ్ళలో పని తీరును సమీక్షించి అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ఆమె అనంతరం మీడియా ప్రతినిధులతో అన్నారు. తర్వాత చిన్న పిల్లలు ఆరేళ్ళ వరకు తల్లుల వద్దే ఉంచి వారికి విద్యాభ్యాసం కూడా ప్రభుత్వమే కల్పిస్తుందని, దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఈ పద్ధతి లేదని, ఒక్క ఆంధ్రరాష్ట్రంలోనే అమలు చేస్తున్నట్లు హోంమంత్రి తెలిపారు.












Click it and Unblock the Notifications