స్పీకరుగా మీరాకుమార్ కన్ఫర్మ్

బీహార్‌కు చెందిన దళిత నాయకురాలు మీరా కుమార్ . మొదట్లో రాజస్థాన్‌కు చెందిన గిరిజావ్యాస్ పేరును కూడా పరిశీలించినప్పటికీ... మీరా కుమార్ వైపే మొగ్గినట్లు సమాచారం. ఈమె పేరు తెరమీదికి రావడంతో.. ఇక ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కిశోర్ చంద్రదేవ్ అవకాశాలు పోయినట్లే . మీరాకుమార్‌కు ప్రధాని మన్మోహన్ ఇప్పటికే జలవనరుల మంత్రిత్వ శాఖను కట్టబెట్టారు. ఆమె శుక్రవారమే బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడా పదివికి రాజీనామా చేస్తారు.












Click it and Unblock the Notifications