అప్పుడే కేసీఆర్, విజయశాంతి..

లోకసభ తొలి సమావేశాల్లో పలువురు ఎంపీలు తమ తమ మాతృభాషలలో ప్రమాణ స్వీకారం చేసి భాషాభిమానాన్ని చాటుకున్నారు. మన రాష్ట్రానికి చెందిన పురంధేశ్వరి, ఉండవల్లి అరుణ్‌కుమార్, మందా జగన్నాథం, కిల్లి కృపారాణి, బొత్సా ఝాన్సీ, పి.బలరాం, నామా నాగేశ్వర రావు, హర్షకుమార్, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, లగడపాటి రాజగోపాల్, నిమ్మల కిష్టప్ప, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, తదితరులు తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. హోం మంత్రి చిదంబరం తమిళం, బీజేపీ ఎంపీ సుమిత్రామహాజన్ సంస్కృతంలో ప్రమాణం చేశారు.












Click it and Unblock the Notifications