అసెంబ్లీ రేపటికి వాయిదా
హైదరాబాద్: నూతన శాసనసభ సమావేశాలు ఈరోజు బుధవారం ఉదయం ప్రారంభమయ్యాయి. సభ్యుల ప్రమాణస్వీకారం తర్వాత సభ రేపటికి వాయిదా పడింది. ప్రొటెం స్పీకర్ గా ఎన్నికైన జైసీ దివాకర్ రెడ్డి ముందుగా..సభాధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్‌రెడ్డి, ప్రధాన ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడులతో ప్రమాణం చేయించారు. అనంతరం మిగతా సభ్యులు ప్రమాణం చేశారు. రేపు స్పీకర్ ఎన్నికకు నామినేషన్ దాఖలు చేస్తారు. ఐదున టెక్కలి ఎమ్మెల్యే రేవతీపతి మృతికి సభ్యులు సంతాపం ప్రకటిస్తారు.












Click it and Unblock the Notifications