మన జాతి కోసం పోరు: జెపి

Jayaprakash Narayan
హైదరాబాదు: జనహితం కోసం, జాతి లక్ష్యాల కోసం, యువత భవిష్యత్తు కోసం లోకసత్తా పోరాడుతుందని ఆ పార్టీ అథినేత, కూకట్‌ పల్లి ఎమ్మెల్యే జయప్రకాశ్‌ నారాయణ అన్నారు. బుధవారం ఉదయం తొలి సారిగా అసెంబ్లీలో అడుగు పెట్టిన జేపీ మీడియాతో మాట్లాడారు. సమాజంలో సమస్యల పరిష్కారం చేయాల్సిన బాధ్యత ప్రజా ప్రతినిధులపై ఉందని, ఆ కార్యక్రమాన్ని లోకసత్తా నిర్వర్తిస్తుందని జేపీ తెలిపారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలను తమ పార్టీ తరపున లేవనెత్తుతానని జేపీ ఉధ్ఘాటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+