మావోయిస్టు ఖైదీలతో గద్దర్

రెండు రోజుల నుంచి కనిపించకుండా పోయిన విప్లవ రచయితల సంఘం హైదరాబాద్ నగర కమిటీ సభ్యుడు క్రాంతి ఎక్కడున్నాడో తెలియజేయాలని విప్లవ రచయితల సంఘం హైదరాబాద్ నగర కన్వీనర్ గీతాంజలి, నాయకులు వరవరరావు, పాణి, ఖాసిం ఒక ప్రకటనలో పోలీసులను డిమాండ్ చేశారు. రెండు రోజుల క్రితం తూర్పుగోదావరి జిల్లాలో జనశక్తి నేత రమేష్ ను అరెస్టు చేసినప్పుడు రమేష్ తో పాటు క్రాంతి కూడా ఉన్నాడని వారు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications