మక్కా మసీదు వద్ద ఇద్దరు అరెస్టు
హైదరాబాద్: హైదరాబాదులోని మక్కా మసీదు వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద బ్యాగుల్లోంచి 10 బ్యాటరీలు, వైర్లు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం మక్కా మసీదులో ముస్లింలు ప్రార్థనలు చేస్తున్న సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. నిఘాను పెంచారు.
నిఘా విభాగాల హెచ్చరిక నేపథ్యంలో పోలీసులు నిఘాను పెంచడంతో వారిద్దరు పట్టుబడ్డారు. పోలీసులకు పట్టుబడిన ఇద్దరిలో ఒక వ్యక్తి కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్ కు చెందిన మెహబూబ్ గా గుర్తించారు. తమకు అదుపులో ఉన్న ఇద్దరిని పోలీసులు విచారిస్తున్నారు. కర్ణాటక నుంచి రాష్ట్రంలోకి 15 మంది ప్రవేశించారని మెహబూబ్ పోలీసులకు వెల్లడించినట్లు సమాచారం.
More From
-
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల..












Click it and Unblock the Notifications