పర్యావరణాన్ని పరిరక్షించండి: సిఎం

మరోవైపు పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో చైతన్యం పెంపొందించేందుకు పది ప్రభుత్వ శాఖాల ఆధ్వర్యంలో నగరంలో పలు కార్యక్రమాలు చేపట్టారు. హైదరాబాదులో పర్యావరణ పరిరక్షణ సమితి ర్యాలీ నిర్వహించింది. ఈ సందర్భంగా 20 వేల మొక్కలు నాటనున్నట్లు సమితి కన్వీనర్ శ్రీనివాస్ చెప్పారు. పర్యావరణ పరిరక్షణ అనేది ప్రతి ఒక్కరి సాంఘిక బాధ్యత అని ఆయన అన్నారు. విజయవాడలో కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది.












Click it and Unblock the Notifications