హైదరాబాద్: మొన్న ఎన్నికల్లో విజయనగరం జిల్లా గజపతినగరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పీఆర్పీ అభ్యర్థిగా పోటీ చేసిన కడుబండి శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆయన తన అనుచరులతో సహా చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు.