రాష్ట్రంలో ఆరు స్వైన్ ఫ్లూ కేసులు

హైదరాబాద్‌: రాష్ట్రంలో ఇప్పటి వరకు ఆరు స్వైన్ ఫ్లూ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సుదర్శన్‌రెడ్డి తెలిపారు. అయితే రాష్ట్రంలో ఉన్న వారెవరికీ ఈ వ్యాధి సోకలేదని చెప్పారు. కేవలం విదేశాల నుంచి వచ్చిన వారికే ఈ వ్యాధి ఉందని పేర్కొన్నారు. అంతకుముందు ఢిల్లీ నుంచి వచ్చిన నిపుణల బృందంతో ఆయన భేటీ అయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+