సహనం వహించండి: కృష్ణ సూచన
న్యూఢిల్లీ: సహనం వహించాలని భారత విదేశాంగ మంత్రి ఎస్ ఎం కృష్ణ ఆస్ట్రేలియాలోని భారతీయ విద్యార్థులకు సూచించారు. ఆస్ట్రేలియన్ పై భారత విద్యార్థులు ప్రతీకారంగా దాడి చేశారని వార్తలపై ఆయన మంగళవారం పార్లమెంటులో ఈ సూచన చేశారు. ఓపిక పట్టి సహనంతో వ్యవహరించాలని తాను భారత విద్యార్థులను కోరదలుచుకున్నానని, ఉన్నత విద్యను అభ్యసించడానికి వారు అక్కడికి వెళ్లారని, ప్రతీకారానికి దిగకుండా చదువులపై భారతీయ విద్యార్థులు దృష్టి కేంద్రీకరించాలని ఆయన అన్నారు. భారత విద్యార్థులకు పూర్తి రక్షణ కల్పిస్తామని ఆస్ట్రేలియా హామీ ఇచ్చిందని ఆయన చెప్పారు.
తమ దేశానికి చెందిన విద్యార్థులపై దాడులను ఎదుర్కోవడానికి భారతీయ విద్యార్థులు ఆస్ట్రేలియాలో గస్తీ బృందాలుగా ఏర్పడినట్లు వార్తలు వస్తున్నాయి. భారతీయ విద్యార్థులు ఆ పనిని మానుకోవాలని, తమ పని తమను చేయనివ్వాలని ఆస్ట్రేలియా పోలీసులు సూచించారు.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక












Click it and Unblock the Notifications