ఫారెస్ట్ రేంజర్ ఆస్తులు కోటి రూ.
విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లా పాడేరు అటవీశాఖ రేంజర్ శాంతిస్వరూప్ కు కోటి రూపాయల ఆస్తులు ఉన్నట్లు అవినీతి నిరోధక శాఖ (ఎసీబీ) అధికారులు గుర్తించారు. ఆయన ఇంటిపై ఏసీబీ గురువారం దాడులు నిర్వహించింది. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలతో ఈ దాడులు జరిగాయి. దాడుల్లో డాక్యుమెంట్లు, ఆభరణాలు, నగదును ఎసిబి అధికారులు స్వాధీనం చేసుకున్నారు.












Click it and Unblock the Notifications