ప్రేమ బలి: సమీరా చనిపోయింది

పాల వ్యాపారం చేస్తున్న అర్షాద్ వద్ద నుంచి రూ.15 వేలు అప్పు తీసుకున్నట్లు సమీరా తల్లిదండ్రులు మహ్మద్ యూసఫ్, ఖుర్షిదా బేగంలు పోలీసులకు తెలిపారు. "రోజుకు రూ.200 చొప్పున ఇంతవరకూ రూ.5 వేలు చెల్లించాం. సమీరా రోజూ వెళ్లి అర్షాద్కు డబ్బులిచ్చి వచ్చేది. అయితే మన బస్తీకి చెందిన ఎవరో అమ్మాయి చార్మినార్ పైనుంచి పడిపోయిందంటూ గురువారం రాత్రి 7.30 సమయంలో అర్షాద్ స్వయంగా వచ్చి చెప్పి రూ.200 తీసుకొని వెళ్లిపోయాడు" అంటూ సమీరా తల్లి విలపించింది. కపట ప్రేమతో తమ బిడ్డను వంచించి పొట్టన పెట్టుకున్నాడంటూ బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అర్షాద్ను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. శనివారం శవపరీక్ష నిర్వహించి సమీరా మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించనున్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
More From
-
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
అలా చేస్తే గ్యాస్ ఏజెన్సీల లైసెన్సులు రద్దు.. వారికి మంత్రి మాస్ వార్నింగ్! -
హైదరాబాద్ నుండి కామాఖ్య ఆలయానికి అతి తక్కువ ఖర్చుతోనే అమృత్ భారత్.. టికెట్ ధరలివే! -
సిలిండర్ మాయం.. మళ్లీ మొదలైన కట్టెల కాలం! -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!!












Click it and Unblock the Notifications