ఆంధ్రా క్రికెట్ సెక్రటరీపై వేటు
విజయవాడ: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆంధ్రా క్రికెట్ ప్రధాన కార్యదర్శి చాముండేశ్వరినాథ్ పై సస్పెన్షన్ వేటు పడనుంది. ఈరోజ అత్యవసరంగా సమావేశమైన ఆంధ్రా క్రికెట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఆయనపై వేటు వేయడానికి రంగం సిద్ధం చేసింది. చాముండేశ్వరినాథ్ ప్రస్తుతం టీ20 ప్రపంచకప్ లో భారత టీం మేనజర్ గా వ్యవహరిస్తున్నారు.












Click it and Unblock the Notifications