మూడు ప్రాణాలు తీసిన సాంకేతిక లోపం
గుంటూరు: గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో శుక్రవారం ముగ్గురు రోగులు మృతి చెందిన విషయం వెల్లడైంది. సాంకేతికలోపం వల్ల ఈ దారుణం సంభవించినట్లు తెలుస్తోంది. ఆసుపత్రిలోని అత్యవసరవిభాగంలో ఇటీవల ఏసీ చెడిపోయింది. దాన్ని బాగు చేయాలని రోగులు కోరుతున్నా ఇంకా పనికాలేదు. ఈలోగా ఏసీ పనిచేయక ఎలర్జీ, శ్వాసకోశవ్యాధి తీవ్రమవటం వంటి సమస్యలతో ముగ్గురు రోగులు మృతి చెందారు.












Click it and Unblock the Notifications