హిమాచల్ లో బ్రిటిష్ టీనేజర్ పై అత్యాచారం
న్యూఢిల్లీ: హిమాచల్ ప్రదేశ్ లోని పాలంపూర్ లో బ్రిటిష్ జాతీయురాలిపై అత్యాచారం జరిగినట్లు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు అందింది. ఆరోపణలు ఎదుర్కుంటున్న వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశాలున్నాయి.బ్రిటిష్ జాతీయురాలు జియాంగ్ విల్సన్ ను ఇద్దరు టాక్సీ డ్రైవర్లు పాలంపూరులోని కేఫ్ వద్ద రేప్ చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది.
ఆ 18 ఏళ్ల బాలిక లోడెక్స్ ప్రభుత్వ పాఠశాలలో పాఠాలు చెబుతోంది. ఎక్స్ ఛేంజ్ కార్యక్రమంలో భాగంగా పది వారాల పాటు భారతదేశంలోని పేద పిల్లలకు పాఠాలు చెప్పడానికి విల్సన్ ఇంగ్లాండు నుంచి ఇక్కడికి వచ్చింది. కేఫ్ దగ్గర ఆ బాలిక షాపింగ్ కు వెళ్లినట్లు, ఆ సమయంలో ఇద్దరు టాక్సీలో లిఫ్ట్ ఇస్తానని చెప్పినట్లు, టాక్సీలో ఎక్కిన తర్వాత జన సంచారం లేని చోటికి తీసికెళ్లి ఆ బాలికపై అత్యాచారం జరిపినట్లు సమాచారం. వైద్యులు పరీక్షలు జరిపి నివేదికను పోలీసులకు అందజేశారు.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications