అహ్లువాలియాతో వైయస్ భేటీ

గత రెండు రోజులుగా ముఖ్యమంత్రి ఢిల్లీలో బిజీబిజీగా ఉన్నారు. కేంద్ర మంత్రి అంబికా సోనీని కూడా ఆయన కలుసుకున్నారు. కేంద్ర మంత్రులు ఎకె ఆంటోనీని, కపిల్ సిబాల్ ను ఆయన కలుకుంటారు. శనివారం సాయంత్రం ఆయన ప్రధాని మన్మోహన్ సింగ్ ను కలిసే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications