ఆంధ్రా హోటళ్ళపై కెసిఆర్ దాడులు

హైదరాబాద్‌: కరీంనగర్‌ జిల్లా సిరిసిల్లలో ఆంధ్రా హోటళ్లపై దాడులు జరగడం తెరాస అధినేత కేసీఆర్‌ కపటత్వానికి, అసమర్థతకు పరాకాష్ఠ అని తెలంగాణ సెటిలర్స్‌ ఫ్రంట్‌ అధ్యక్షుడు కె.శ్రీనివాసరాజు శనివారం ఓ ప్రకటనలో విమర్శించారు. స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్‌ హింసా మార్గాన్ని ఎంచుకున్నట్లు ఈ ఘటన ద్వారా అవగతమవుతోందన్నారు. బాధితులకు పరిహారాన్ని చెల్లించాలని, సెటిలర్ల ఆస్తులకు రక్షణ కల్పించాలని డిమాండ్‌ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+