తెలంగాణకై దశలవారీగా..
హైదరాబాదు: శాసన మండలి స్థానానికి దిలీప్ కుమార్ రాజీనామా చేయవలసిన అవసరం లేదని తెలంగాణ విమోచన సంస్థ (టివిఎస్) స్టీరింగ్ కమిటి అభిప్రాయపడింది. ఇక్కడ సమావేశమైన స్టీరింగ్ కమిటీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం దశలవారీగా ఉద్యమం చేపట్టాలని నిర్ణయించారు. తెలంగాణ ప్రాజెక్టుల కోసం ఈ నెలాఖరులో ఢిల్లీ వెళ్లాలని కూడా కమిటీ తీర్మానించింది. ప్రతి జిల్లాకు ఒక ఇన్‌చార్జిని నియమించాలని నిర్ణయించారు.












Click it and Unblock the Notifications